సుకుమార్ స్ర్కీన్‌ప్లేతో...
ABN , First Publish Date - 2020-12-25T05:41:41+05:30 IST
సాయితేజ్ హీరోగా గురువారం కొత్త చిత్రం ప్రారంభమైంది. మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర,..

సాయితేజ్ హీరోగా గురువారం కొత్త చిత్రం ప్రారంభమైంది. మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై బీవీఎ్‌సఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సుకుమార్ స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారు. ఆయన దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని నిర్మాత తెలిపారు.
Read more