ఈసారి తక్కువ మందితో..

ABN , First Publish Date - 2020-08-02T05:51:33+05:30 IST

‘ప్రతి ఏడాది ‘సంతోషం అవార్డ్స్‌’ ఫంక్షన్‌ ఎప్పుడనేది ఆగస్టు 2న ప్రకటించేవాళ్లం. అదే రోజున కర్టెన్‌రైజర్‌ ఫంక్షన్‌ నిర్వహించేవాళ్లం. కానీ కరోనా మహమ్మరి కారణంగా ఈసారి సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ...

ఈసారి తక్కువ మందితో..

‘ప్రతి ఏడాది ‘సంతోషం అవార్డ్స్‌’ ఫంక్షన్‌ ఎప్పుడనేది ఆగస్టు 2న ప్రకటించేవాళ్లం. అదే రోజున కర్టెన్‌రైజర్‌ ఫంక్షన్‌ నిర్వహించేవాళ్లం. కానీ కరోనా మహమ్మరి కారణంగా ఈసారి సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ, తక్కువ మందితో ఫంక్షన్‌ను నిర్వహించడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అన్నది త్వరలో ప్రకటిస్తాం’ అని తెలిపారు సురేశ్‌ కొండేటి. కేవలం సంబరాలకే పరిమితం కాకుండా కరోనా కారణంగా పరిశ్రమలో  ఇబ్బంది పడుతున్న ఇబ్బంది పడుతున్న కొంతమందికి సహాయం చేసే విధంగా ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు కూడా ఆయన తెలిపారు. 


Updated Date - 2020-08-02T05:51:33+05:30 IST