తనయుడి కాలేయదానంతో...
ABN , First Publish Date - 2020-05-25T08:45:17+05:30 IST
గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ కాలేయ శస్త్రచికిత్స విజయవంతమైంది. గచ్చిబౌలిలోని ఏసియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ)లో శనివారం ఉయదం 9.30 గంటలకు ప్రారంభమై...

గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ కాలేయ శస్త్రచికిత్స విజయవంతమైంది. గచ్చిబౌలిలోని ఏసియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ)లో శనివారం ఉయదం 9.30 గంటలకు ప్రారంభమై, సాయంత్రం ఆరు గంటల వరకూ సుదీర్ఘంగా కొనసాగిందని తెలిసింది. ఆయనకు చిన్న కుమారుడు అర్జున్ తేజ కాలేయ దానం చేశారు. శస్త్రచికిత్స అనంతరం తండ్రీకుమారులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.