ఓ అధికారి కథతో...

ABN , First Publish Date - 2020-05-12T05:23:09+05:30 IST

ప్రజలకు మేలు చేయాలనుకొనే ఓ అధికారి రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ఒత్తుడులు ఎదుర్కొన్నాడు, నిజాయతీతో, నిబద్ధతతో వారిని ఎదిరించి ప్రజలకు..

ఓ అధికారి కథతో...

ప్రజలకు మేలు చేయాలనుకొనే ఓ అధికారి రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ఒత్తుడులు ఎదుర్కొన్నాడు, నిజాయతీతో, నిబద్ధతతో వారిని ఎదిరించి ప్రజలకు ఎలా సేవ చేశాడన్న కథతో రూపుదిద్దుకొనే చిత్రం ‘ఐ.ఎ.ఎస్‌. అధికారి’. సత్యసుమన్‌బాబు తనే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు. ప్రస్తుతం స్కిప్ట్‌ వర్క్‌ పూర్తయిందనీ, లాక్‌డౌన్‌ తీసేసిన తర్వాత షూటింగ్‌ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. సమకాలీన రాజకీయాలపై సెటైరికల్‌గా రూపుదిద్దుకొనే సినిమా ఇదని సత్యసుమన్‌బాబు చెప్పారు.


Updated Date - 2020-05-12T05:23:09+05:30 IST