పరుచూరి వెంకటేశ్వరరావుకు సతీవియోగం

ABN , First Publish Date - 2020-08-08T06:38:54+05:30 IST

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావుకు సతీవియోగం కలిగింది. ఆయన భార్య విజయలక్ష్మి(74) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు...

పరుచూరి వెంకటేశ్వరరావుకు సతీవియోగం

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావుకు సతీవియోగం కలిగింది. ఆయన భార్య విజయలక్ష్మి(74) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 20 ఏళ్ల క్రితమే వీరి కుమారుడు రఘుబాబు కన్నుమూశారు. విజయలక్ష్మి మృతికి చిరంజీవి, ఆర్‌. నారాయణమూర్తి సహా పలువురు సినీ ప్రముఖులు, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు సంతాపం తెలిపారు. 


Updated Date - 2020-08-08T06:38:54+05:30 IST

Read more