‘కరోనా వైరస్‌’ వస్తోంది!

ABN , First Publish Date - 2020-05-26T04:22:26+05:30 IST

దర్శక, నిర్మాత రామ్‌ గోపాల్‌ వర్మ కంపెనీ నుండి ‘కరోనా వైరస్‌’ వస్తోంది. మంగళవారం సాయంత్రం ఆ సినిమా ట్రైలర్‌ విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు...

‘కరోనా వైరస్‌’ వస్తోంది!

దర్శక, నిర్మాత రామ్‌ గోపాల్‌ వర్మ కంపెనీ నుండి ‘కరోనా వైరస్‌’ వస్తోంది. మంగళవారం సాయంత్రం ఆ సినిమా ట్రైలర్‌ విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు. ‘‘లాక్‌డౌన్‌లో ‘కరోనా వైరస్‌’ అని ఫీచర్‌ ఫిల్మ్‌ చేశాం. కరోనా వైరస్‌ మీద ప్రపంచంలో తొలి చిత్రమిదే. లాక్‌డౌన్‌లోనూ సృజనాత్మకతకు తాళాలు వేయలేమని మా నటీనటులు, సాంకేతిక నిపుణులు నిరూపించారు’’ అని వర్మ అన్నారు.


Updated Date - 2020-05-26T04:22:26+05:30 IST