సులభమని ఎవరు చెప్పారు?
ABN , First Publish Date - 2020-09-16T06:39:14+05:30 IST
‘‘కొత్త విషయాలు ప్రయత్నించడం సులభమని ఎవరు చెప్పారు?’’ అని సన్నీ లియోన్ ప్రశ్నిస్తున్నారు...

‘‘కొత్త విషయాలు ప్రయత్నించడం సులభమని ఎవరు చెప్పారు?’’ అని సన్నీ లియోన్ ప్రశ్నిస్తున్నారు. ఏరియల్ సిల్క్ యోగా చేయడానికి ఆమె ప్రయత్నించి విఫలమయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో పోస్ట్ చేశారు. ‘‘చూడండి. నవ్వొస్తోంది కదూ! ఇప్పుడు నన్ను చూసి నవ్వడం ఆపండి’’ అని సన్నీ లియోన్ పేర్కొన్నారు.