ప్రగ్యా... బికినీ ట్రీట్

ABN , First Publish Date - 2020-06-10T23:07:41+05:30 IST

2014లో తెలుగు తెర మీదకొచ్చిన టాల్ అండ్ సెక్సీ బ్యూటీ... ప్రగ్యా జైస్వాల్. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే వరుసగా ..

ప్రగ్యా... బికినీ ట్రీట్

2014లో తెలుగు తెర మీదకొచ్చిన టాల్ అండ్ సెక్సీ బ్యూటీ... ప్రగ్యా జైస్వాల్. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే వరుసగా సినిమాలు చేసేసింది. హిందీలో తళుక్కుమన్న ప్రగ్యా వేగంగా 'కంచె' దాటుకుని దక్షిణాదికి వచ్చేసింది. తెలుగులో 'కంచె' వేసి మురిపించింది. అయితే, ఊహించినట్లుగా సూపర్ హీరోయిన్ అనే కంచె లోపలకి అడుగు పెట్టలేకపోయింది. 


ఆఫర్లు లేని అందగత్తెలు చాలా మంది ఏం చేస్తారు? అదే చేస్తోంది ఇప్పుడు... ప్రగ్యా జైస్వాల్. కొంచెం ఫిగర్‌పై దృష్టి పెట్టింది ఈ జబల్ పూర్ జాణ. ముందు నుంచీ చెక్కిన శిల్పంలా కవ్వించే ప్రగ్యా ఈ మధ్య మరింత పదునెక్కింది. ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామరస్ రచ్చ చేస్తోంది. అమ్మడు బికినీ వేసి బీచ్‌లో దర్శనం ఇస్తూ... అల్లాడిస్తోంది. మరి నెటిజన్స్‌ను కవ్విస్తోన్నఈ నెరజాణను టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడన్నా గుర్తిస్తారా? ఆలస్యమైపోయిందని భావించి.. గ్లామర్‌కి తగిన గౌరవం... ఆఫర్లతో అందిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్.


Updated Date - 2020-06-10T23:07:41+05:30 IST