ఓటీటీ విజయవంతం కావాలి -విజయేంద్రప్రసాద్
ABN , First Publish Date - 2020-12-18T04:58:42+05:30 IST
అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా’ తరహాలో వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతోంది ‘ఊర్వశి ఓటీటీ’. హైద్రాబాద్‌లో రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభమైంది. విభిన్నమైన సినిమాలు, వినూత్నమైన షోలతో....

అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా’ తరహాలో వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతోంది ‘ఊర్వశి ఓటీటీ’. హైద్రాబాద్‌లో రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభమైంది. విభిన్నమైన సినిమాలు, వినూత్నమైన షోలతో ‘ఊర్వశి ఓటీటీ’ తెలుగు ప్రేక్షకులను అలరించాలనీ, విజయవంతంగా ముందుకెళ్లాలని విజయేంద్రప్రసాద్ ఆకాంక్షించారు. ఈ నెలాఖరు వరకు ‘ఊర్వశి ఓటిటి’లో ఉచితంగా సినిమాలు చూేస అవకాశాన్ని ‘ఇనాగరల్ ఆఫర్’గా ఇస్తున్నామని ఎం.ఎస్.రెడ్డి-రవి కనగాల పేర్కొన్నారు.