సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మూడు భాషల్లో ‘వసంత కోకిల’

ABN, First Publish Date - 2020-11-06T10:02:19+05:30

జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా హీరోగా రూపొందిస్తోన్న ట్రైలింగ్వల్‌ చిత్రం ‘వసంత కోకిల’. రామ్‌ తాళ్లూరి నిర్మాణ సారధ్యంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా హీరోగా రూపొందిస్తోన్న ట్రైలింగ్వల్‌ చిత్రం ‘వసంత కోకిల’. రామ్‌ తాళ్లూరి నిర్మాణ సారధ్యంలో నూతన దర్శకుడు రమణన్‌ పురుషోత్తమ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కశ్మీర పర్థేశీ కథానాయిక. శుక్రవారం బాబీ సింహా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను తెలుగులో రానా దగ్గుబాటి, తమిళంలో ధనుష్‌, కన్నడలో రక్షిత్‌ శెట్టి సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. విడుదలకు సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటిస్తామని నిర్మాత రామ్‌ తాళ్లూరి తెలిపారు.

Updated Date - 2020-11-06T10:02:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!