తొంగి తొంగి చూడమాకు..

ABN , First Publish Date - 2020-11-14T05:09:21+05:30 IST

దిలీప్‌, శ్రావణి జంటగా నటించిన సినిమా ‘తొంగి తొంగి చూడమాకు చందమామ’. ఆనంద్‌ కానుమోలు దర్శకత్వంలో ఎ. మోహన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ‘‘కోరుకున్న వాళ్లను....

తొంగి తొంగి చూడమాకు..

దిలీప్‌, శ్రావణి జంటగా నటించిన సినిమా ‘తొంగి తొంగి చూడమాకు చందమామ’. ఆనంద్‌ కానుమోలు దర్శకత్వంలో ఎ. మోహన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ‘‘కోరుకున్న వాళ్లను దక్కించుకోవాలంటే ప్రేమించడం ఒక్కటే మార్గం అన్న ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రమిది. త్వరలో పాటల్ని విడుదల చేసి, డిసెంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని దర్శకనిర్మాతలు తెలిపారు.

Updated Date - 2020-11-14T05:09:21+05:30 IST