ఎయిర్‌పోర్టులో ప్రభాస్ ఎలా కనిపించాడంటే..

ABN , First Publish Date - 2020-03-04T17:27:23+05:30 IST

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన నెక్ట్స్ సినిమా షెడ్యూల్ కోసం యూరప్ బయల్దేరి వెళ్లాడు. ఈ నేపథ్యంలో నేడు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు.

ఎయిర్‌పోర్టులో ప్రభాస్ ఎలా కనిపించాడంటే..

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన నెక్ట్స్ సినిమా షెడ్యూల్ కోసం యూరప్ బయల్దేరి వెళ్లాడు. ఈ నేపథ్యంలో నేడు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. ప్రభాస్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చాడన్న విషయం తెలియగానే అభిమానులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. కానీ ఆయన మాస్క్‌లో కనిపించే సరికి షాక్ అయ్యారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభాస్ తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. 


Updated Date - 2020-03-04T17:27:23+05:30 IST

Read more