‘టైటానిక్‌..’ పాటలు విడుదల

ABN , First Publish Date - 2020-02-08T15:44:25+05:30 IST

యువతారలు కలైఅరసన్‌, ఆనంది, వర్మ రామస్వామి, ఆశ్నా ప్రధాన పాత్రల్లో సీవీ కుమార్‌ నిర్మిస్తున్న ‘టైటానిక్‌ కాదలుమ్‌ కడందు పోగుమ్‌’ పాటలు విడుదలయ్యాయి.

‘టైటానిక్‌..’ పాటలు విడుదల

యువతారలు కలైఅరసన్‌, ఆనంది, వర్మ రామస్వామి, ఆశ్నా ప్రధాన పాత్రల్లో సీవీ కుమార్‌ నిర్మిస్తున్న ‘టైటానిక్‌ కాదలుమ్‌ కడందు పోగుమ్‌’ పాటలు విడుదలయ్యాయి. జానకీరామన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నివాస్‌ కె.ప్రసన్న సంగీతం అందించారు. చెన్నైలోని కమల సినిమాస్‌ థియేటర్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో విడుదల చేసిన ఈ ఆడియోకి శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో విభిన్న బ్యాక్‌డ్రా్‌ప కలిగిన ముగ్గురు దంపతుల మధ్య రొమాన్స్‌ని ‘టైటానిక్‌..’లో చూపించబోతున్నారు.

Updated Date - 2020-02-08T15:44:25+05:30 IST