‘లక్ష్మి’కి మూడు రోజులే..!

ABN , First Publish Date - 2020-11-06T23:30:08+05:30 IST

అక్షయ్ కుమార్, కియారా అడ్వాణీ కలిసి నటించిన లక్ష్మి చిత్రం మరో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఈ చిత్రం కోసం తామెంతగానే ...

‘లక్ష్మి’కి మూడు రోజులే..!

ఇంటర్నెట్ డెస్క్: అక్షయ్ కుమార్, కియారా అడ్వాణీ కలిసి నటించిన లక్ష్మి చిత్రం మరో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఈ చిత్రం కోసం తామెంతగానే ఎదురు చూస్తున్నామంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ThreeDaysToLaxmii అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. గంటల వ్యవధిలోనే ఈ హ్యాష్‌ట్యాగ్‌పై వేల సంఖ్యలో ట్వీట్లు పోస్టయ్యాయి. 

Updated Date - 2020-11-06T23:30:08+05:30 IST