వనితా విజయ్‌కుమార్‌కు మూడో పెళ్లి!

ABN , First Publish Date - 2020-06-28T06:53:24+05:30 IST

సీనియర్‌ నటుడు విజయ్‌ కుమార్‌, మంజుల పెద్ద కుమార్తె వనితా విజయకుమార్‌ వివాహం శనివారం చెన్నైలో జరిగింది. తమిళ నటుడు, దర్శకుడు పీటర్‌ పాల్‌ను ఆమె వివాహమాడారు...

వనితా విజయ్‌కుమార్‌కు మూడో పెళ్లి!

సీనియర్‌ నటుడు విజయ్‌ కుమార్‌, మంజుల పెద్ద కుమార్తె వనితా విజయకుమార్‌ వివాహం శనివారం చెన్నైలో జరిగింది. తమిళ నటుడు, దర్శకుడు పీటర్‌ పాల్‌ను ఆమె వివాహమాడారు. ఆమెకిది మూడో పెళ్లి. తన తల్లితండ్రుల పెళ్లి రోజునే ఆమె వివాహం చేసుకోవడం విశేషం. పెళ్లి వేడుక జరుగుతున్నంత సేపు వనిత ఇద్దరు కుమార్తెలు తల్లి పక్కనే ఉన్నారు. 


Updated Date - 2020-06-28T06:53:24+05:30 IST