ఇచ్చట పార్కింగ్‌ లేదు...

ABN , First Publish Date - 2020-10-25T06:51:25+05:30 IST

సుశాంత్‌ హీరోగా ఎస్‌.దర్శన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’...

ఇచ్చట పార్కింగ్‌ లేదు...

సుశాంత్‌ హీరోగా ఎస్‌.దర్శన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’. రవి శంకర్‌ శాస్ర్తి, ఏక్తా శాస్ర్తి, హరీశ్‌ కోయలగుండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో మిగిలిన పాటను చిత్రీకరించి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


Updated Date - 2020-10-25T06:51:25+05:30 IST

Read more