తండ్రీ కూతుళ్ల ప్రేమ

ABN , First Publish Date - 2020-12-27T11:05:43+05:30 IST

చిరంజీవి కుంచాల హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జీఎఫ్‌’. వైదేహి శర్మ, అస్మా మిర్జా నాయికలు. భారతి కుంచాల,

తండ్రీ కూతుళ్ల ప్రేమ

చిరంజీవి కుంచాల హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘జీఎఫ్‌’.  వైదేహి శర్మ, అస్మా మిర్జా నాయికలు. భారతి కుంచాల, వెంకట్‌ కృష్ణ కుంచాల నిర్మాతలు.  ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. హీరో, దర్శకుడు మాట్లాడుతూ ‘‘చిరంజీవిగారి స్ఫూర్తితోనే హీరోగా మారాను. కామెడీ, యాక్షన్‌, రొమాన్స్‌ మేళవించిన చిత్రమిది. అలాగే తండ్రి కూతురు మధ్య ఉండే ప్రేమను ఇందులో చూపిస్తున్నాం. చిత్రీకరణ తుది దశలో ఉంది. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. 

Updated Date - 2020-12-27T11:05:43+05:30 IST