సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో

ABN , First Publish Date - 2020-07-12T05:16:06+05:30 IST

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అక్కినేని నాగార్జున తన కోడలు సమంతకు ఛాలెంజ్‌ విసిరారు...

సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అక్కినేని నాగార్జున తన కోడలు సమంతకు ఛాలెంజ్‌ విసిరారు. దాన్ని స్వీకరించిన సమంత శనివారం తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి మూడు మొక్కలు నాటారు. గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొనాలని కీర్తి సురేశ్‌, రష్మిక మందన్నకు ఛాలెంజ్‌ విసిరారు సమంత.


Updated Date - 2020-07-12T05:16:06+05:30 IST