డెంటిస్ట్‌ను పెళ్లాడనున్న డైరెక్టర్‌

ABN , First Publish Date - 2020-06-12T06:24:30+05:30 IST

‘సాహో’ దర్శకుడు సుజీత్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. తను ప్రేమించిన హైదరాబాద్‌ అమ్మాయి ప్రవళికతో ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు...

డెంటిస్ట్‌ను పెళ్లాడనున్న డైరెక్టర్‌

‘సాహో’ దర్శకుడు సుజీత్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. తను ప్రేమించిన హైదరాబాద్‌ అమ్మాయి ప్రవళికతో ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు. బుధవారం ఇరు కుటుంబాల సమక్షంలో సుజీత్‌ నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. త్వరలోనే పెళ్లి డేట్‌ కూడా ఫిక్స్‌ చేస్తారు.. ప్రవళిక వృత్తిరీత్యా డెంటిస్ట్‌. 

‘రన్‌ రాజా రన్‌’, ‘సాహో’ చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్న సుజీత్‌ చిరంజీవితో ‘లూసిఫర్‌’ రీమేక్‌ తెరకెక్కించే అవకాశం ఉంది. 


Updated Date - 2020-06-12T06:24:30+05:30 IST