బ్యాండ్‌ ఈజ్‌ బ్యాక్‌

ABN , First Publish Date - 2020-09-16T06:36:10+05:30 IST

‘ద బ్యాండ్‌ ఈజ్‌ బ్యాక్‌’ అని పూజా హెగ్డే అంటున్నారు. అఖిల్‌ అక్కినేనికి జోడీగా ఆమె నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’...

బ్యాండ్‌ ఈజ్‌ బ్యాక్‌

‘ద బ్యాండ్‌ ఈజ్‌ బ్యాక్‌’ అని పూజా హెగ్డే అంటున్నారు. అఖిల్‌ అక్కినేనికి జోడీగా ఆమె నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. ఇటీవల చిత్రీకరణ పునఃప్రారంభించారు. షూటింగ్‌ స్పాట్‌లో కార్వాన్‌ ముందు మేకప్‌ ఆర్టిస్ట్‌, హెయిర్‌ స్టయిలిస్ట్‌తో కలిసి పూజా ఫొటోకి ఫోజు ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ఈ మధ్య నటీనటులు మినహా మిగతా సాంకేతిక బృందమంతా లొకేషన్‌లలో పీపీఈ కిట్లలోనే ఉంటున్నారు. షాట్‌కి, షాట్‌కి మధ్య గ్యాప్‌లో నటీనటులు మాస్క్‌లు ధరిస్తున్నారు.

Updated Date - 2020-09-16T06:36:10+05:30 IST