క్రియేటివ్‌ పర్సన్స్‌తో పనిచేయాలనుకుంటా: తనుశ్రీదత్తా

ABN , First Publish Date - 2020-12-30T01:11:17+05:30 IST

తెలుగులో బాలకృష్ణ సరసన వీరభద్ర సినిమాలో నటించిన తనుశ్రీ దత్తా .. తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు.

క్రియేటివ్‌ పర్సన్స్‌తో పనిచేయాలనుకుంటా:  తనుశ్రీదత్తా

తెలుగులో బాలకృష్ణ సరసన వీరభద్ర సినిమాలో నటించిన తనుశ్రీ దత్తా .. తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు. హిందీ సినిమాలకే పరిమితమైన తనుశ్రీదత్తా 2010 తర్వాత మరో సినిమాలో నటించలేదు. అయితే మీటూ ఉద్యమానికి ఊపిరిపోసింది మాత్రం తనుశ్రీదత్తా. నానాపటేకర్‌పై సంచలన ఆరోపణలు చేసిన తనుశ్రీదత్తా అప్పట్లో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఈమెకు పలువురు సహకారం అందించారు. మరికొందరు విమర్శలు కూడా చేశారు. ఏదేమైనా.. తనుశ్రీ తనదైన రీతలో ముందుకెళ్లారు. ఈ సెన్సేషనల్‌ నటి రీసెంట్‌గా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఫిజిల్‌ పరంగా తను తీసుకున్న శ్రద్ధ, సినిమాల్లోకి రావడానికి గల కారణాలను ఆమె ఈ ఇంటర్వ్యూలో వివరించారు. ఓ నటిగా చాలా సింపుల్‌గా ఉంటాను. సింపుల్‌గా ఉండే వ్యక్తులతో ఇష్టపడతాను. నటిగా క్రియేటివ్‌ పర్సన్స్‌తో పనిచేయాలనుకుంటాను. అంతే కానీ.. ప్ర్తత్యేకంగా ఒకరితోనే పనిచేయాలని అనుకోను. ఆ ఇంటర్వ్యూ మీకోసం... 

Updated Date - 2020-12-30T01:11:17+05:30 IST