సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

చిన్న సినిమాలకు బడ్జెట్ తగ్గుతుంది: సురేందర్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-05-25T22:11:31+05:30

షూటింగులకి లొకేషన్స్ ఉచితంగా ఇస్తూ ఏపీ గవర్నమెంట్ జారీ చేసిన జీవో తెలుగు చిత్రాలకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: షూటింగులకి లొకేషన్స్ ఉచితంగా ఇస్తూ ఏపీ గవర్నమెంట్ జారీ చేసిన జీవో తెలుగు చిత్రాలకు మేలు జరుగుతుందని తెలుగు ఫిలిం చాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్ ఏలూరు సురేందర్ రెడ్డి తెలిపారు. ప్రదానంగా చిన్న సినిమాలకు బడ్జెట్ తగ్గుతుందన్నారు. ఇందుకుగాను ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి, ఎఫ్‌డీసీ చైర్మన్ విజయచందర్, ఎఫ్‌డీసీ ఎమ్‌డీ విజయ్‌కుమార్‌రెడ్డికి ఏలూరు సురేందర్ రెడ్డితో పాటు తెలుగు ఫిలిం చాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్ సెక్రటరీలు సీఎన్ రావు, బి.మురళి కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2020-05-25T22:11:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!