చిన్న సినిమాలకు బడ్జెట్ తగ్గుతుంది: సురేందర్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-05-25T22:11:31+05:30 IST
షూటింగులకి లొకేషన్స్ ఉచితంగా ఇస్తూ ఏపీ గవర్నమెంట్ జారీ చేసిన జీవో తెలుగు చిత్రాలకు..

హైదరాబాద్: షూటింగులకి లొకేషన్స్ ఉచితంగా ఇస్తూ ఏపీ గవర్నమెంట్ జారీ చేసిన జీవో తెలుగు చిత్రాలకు మేలు జరుగుతుందని తెలుగు ఫిలిం చాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్ ఏలూరు సురేందర్ రెడ్డి తెలిపారు. ప్రదానంగా చిన్న సినిమాలకు బడ్జెట్ తగ్గుతుందన్నారు. ఇందుకుగాను ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి, ఎఫ్‌డీసీ చైర్మన్ విజయచందర్, ఎఫ్‌డీసీ ఎమ్‌డీ విజయ్‌కుమార్‌రెడ్డికి ఏలూరు సురేందర్ రెడ్డితో పాటు తెలుగు ఫిలిం చాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్ సెక్రటరీలు సీఎన్ రావు, బి.మురళి కృతజ్ఞతలు తెలిపారు.
Read more