తేజ‌స్వి ‘క‌మిట్‌మెంట్‌’

ABN , First Publish Date - 2020-07-03T17:45:41+05:30 IST

శుక్ర‌వారం(జూలై 3) తేజ‌స్వి మ‌డివాడ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆమె ల‌క్ష్మీకాంత్ చెన్నా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న వెబ్ అంథాల‌జీ సిరీస్ ‘క‌మిట్‌మెంట్‌’ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

తేజ‌స్వి ‘క‌మిట్‌మెంట్‌’

శుక్ర‌వారం(జూలై 3) తేజ‌స్వి మ‌డివాడ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆమె ల‌క్ష్మీకాంత్ చెన్నా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న వెబ్ అంథాల‌జీ సిరీస్ ‘క‌మిట్‌మెంట్‌’ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌లో తేజ‌స్వి మ‌డివాడ హాట్‌గా క‌న‌ప‌డుతోంది. న‌లుగురు అమ్మాయిల‌కు సంబంధించిన క‌థాంశాల‌తో ఈ వెబ్ అంథాల‌జీని ల‌క్ష్మీకాంత్ చెన్నాతెర‌కెక్కిస్తున్నారు. తేజ‌స్వి మ‌డివాడ‌తో పాటు ర‌మ్య ప‌సుపులేటి, సిమ‌ర్ సింగ్‌, అన్వేషి జైన్ ఈ సిరీస్‌లో న‌టిస్తున్నారు. ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఒక్కొక్క‌రికీ సంబంధించిన క‌థాంశం ఉంటుంది. 

Updated Date - 2020-07-03T17:45:41+05:30 IST