తమన్నా హాట్ లుక్!

ABN , First Publish Date - 2020-11-14T16:39:01+05:30 IST

ఇటీవల కరోనా బారిన పడిన మిల్కీ బ్యూటీ తమన్నా స్వల్ప కాలంలోనే కోలుకుని కెరీర్ మీద దృష్టి సారించింది.

తమన్నా హాట్ లుక్!

ఇటీవల కరోనా బారిన పడిన మిల్కీ బ్యూటీ తమన్నా  స్వల్ప కాలంలోనే కోలుకుని కెరీర్ మీద దృష్టి సారించింది. మళ్లీ సినిమాలు, ఈవెంట్స్‌తో బిజీ అయింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వర్కవుట్లు చేసి కేవలం మూడు వారాల్లో మునుపటి రూపాన్ని తిరిగి పొందింది. 


తాజాగా జరిగిన ఆహా ఈవెంట్‌లో తమన్నా అందాల విందు చేసింది. హాట్ లుక్‌లో దర్శనమిచ్చింది. ఆహా కోసం తమన్నా `11త్ అవర్` అనే వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఆ వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ వెబ్‌సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా తాజాగా జరిగిన ఈవెంట్‌లో తమన్నా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 

Updated Date - 2020-11-14T16:39:01+05:30 IST