ఆరు నెలల తర్వాత ముంబైకు సన్ని

ABN , First Publish Date - 2020-11-06T19:28:45+05:30 IST

ట్టకేలకు సన్నీలియోన్‌ ముంబై చేరుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఓ ఫొటోను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది.

ఆరు నెలల తర్వాత ముంబైకు సన్ని

కరోనా వైరస్‌ నేపథ్యంలో కుటుంబంతో సహా సన్నీలియోన్ అమెరికా వెళ్లిపోయింది‌. ఆరేడు నెలల వరకు పరిస్థితులు పూర్తిగా సద్దుమణగలేదు. ప్రారంభంతో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్‌ అని భావించిందేమో కానీ.. ఎట్టకేలకు సన్నీలియోన్‌ ముంబై చేరుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఓ ఫొటోను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే ఆమె మాత్రమే ఇండియా వచ్చింది. షూటింగ్‌ కోసమేమైనా వచ్చిందా? మరేదైనా కారణమో తెలియడం లేదు.

Updated Date - 2020-11-06T19:28:45+05:30 IST