సుమంత్‌ కపటధారి

ABN , First Publish Date - 2020-10-30T07:18:53+05:30 IST

సుమంత్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కపటధారి’. కన్నడంలో హిట్‌ అయిన ‘కావలుధారి’ చిత్రం ఆధారంగా రూపుదిద్దుకొంటున్న...

సుమంత్‌ కపటధారి

సుమంత్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కపటధారి’. కన్నడంలో హిట్‌  అయిన ‘కావలుధారి’ చిత్రం ఆధారంగా రూపుదిద్దుకొంటున్న ఎమోషనల్‌ థ్రిల్లర్‌ ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం టీజర్‌ను గురువారం రానా దగ్గుబాటి విడుదల చేశారు. ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వంలో డా.జి.ధనంజయన్‌ ‘కపటధారి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - 2020-10-30T07:18:53+05:30 IST