ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ బాబు!

ABN , First Publish Date - 2020-10-21T01:13:46+05:30 IST

ఇటీవల `వి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో సుధీర్ బాబు తన కొత్త ఆఫీస్ కోసం ఆర్ట్ డైరెక్టర్‌లా మారిపోయాడు

ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ బాబు!

ఇటీవల `వి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో సుధీర్ బాబు తన కొత్త ఆఫీస్ కోసం ఆర్ట్ డైరెక్టర్‌లా మారిపోయాడు. స్వయంగా తన ఆఫీస్‌ను డెకరేట్ చేస్తున్నాడు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 


`ఆకాశం నక్షత్రాలతో డెకరేట్ అయిన విధంగా.. నా కొత్త ఆఫీస్ కోసం చిన్నపాటి ఆర్ట్ డైరెక్టర్‌లా మారిపోయాను` అని కామెంట్ చేశాడు. తన ఆఫీస్‌ను సినిమా స్టార్ల పోస్టర్లతో డెకరేట్ చేస్తున్నాడు. త్వరలో గోపీచంద్ బయోపిక్‌ని సుధీర్ బాబు సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు.Updated Date - 2020-10-21T01:13:46+05:30 IST