స్టార్స్ ఇన్‌స్టా ముచ్చట్లు!

ABN , First Publish Date - 2020-09-24T00:53:30+05:30 IST

ప్రస్తుతం షూటింగ్‌లు లేకపోవడంతో ఇళ్లకే పరిమితమైన సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు

స్టార్స్ ఇన్‌స్టా ముచ్చట్లు!

ప్రస్తుతం షూటింగ్‌లు లేకపోవడంతో ఇళ్లకే పరిమితమైన సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తమ వ్యక్తిగత, వృత్తిగత విశేషాల గురించి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రెగ్యులర్‌గా అప్‌డేట్‌లు ఇస్తున్నారు. తాజాగా వస్త్ర వ్యాపారం ప్రారంభించిన సమంత దాని గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇక, బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ తన తల్లికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది. ఆమెతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. ఇక, నటి, యాంకర్ ఝాన్సీ మెడిటేషన్ గురించి పోస్ట్ చేసింది. హంసా నందిని బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న తన ఫొటోను అభిమానులతో పంచుకుంది. గాయని, నటి ఆండ్రియా తన వర్కవుట్ వీడియోను పోస్ట్ చేసింది. 

Updated Date - 2020-09-24T00:53:30+05:30 IST