పుట్టుకతోనే స్టార్స్‌ కాదు...

ABN , First Publish Date - 2020-11-04T07:03:47+05:30 IST

విపుల్‌ దర్శకత్వంలో వై అనిల్‌ కుమార్‌, కె.శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం ‘నెపోటిజం’ వెంకీ, వాసిం, వెంకట్‌, జగదీష్‌ కీలక పాత్రధారులు...

పుట్టుకతోనే స్టార్స్‌ కాదు...

విపుల్‌ దర్శకత్వంలో వై అనిల్‌ కుమార్‌, కె.శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం ‘నెపోటిజం’ వెంకీ, వాసిం, వెంకట్‌, జగదీష్‌ కీలక పాత్రధారులు. దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రంలోని లిరికల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ‘‘పుట్టగానే ఎవ్వరూ స్టార్లు కారనీ, కఠోర శ్రమ ఫలితంగానే అది సాధ్యమని చెప్పే చిత్రమిది’’ అని దర్శకుడు అన్నారు. దీపావళికి సినిమాను విడుదల చేస్తామని నిర్మాత అన్నారు.

Updated Date - 2020-11-04T07:03:47+05:30 IST