పవన్, ప్రభాస్, ఎన్టీఆర్ గురించి శ్రియ ఏమన్నారంటే?

ABN , First Publish Date - 2020-06-08T16:18:02+05:30 IST

ద‌క్షిణాది, బాలీవుడ్ సినిమాల‌తో హీరోయిన్‌గా త‌నకంటూ గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ శ్రియా శ‌ర‌న్‌. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో త‌ను ప‌నిచేసిన హీరోల్లో కొంత మంది గురించి త‌న మ‌న‌సులో మాట‌ల‌ను చెప్పింది.

పవన్, ప్రభాస్, ఎన్టీఆర్ గురించి శ్రియ ఏమన్నారంటే?

ద‌క్షిణాది, బాలీవుడ్ సినిమాల‌తో హీరోయిన్‌గా త‌నకంటూ గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ శ్రియా శ‌ర‌న్‌. పెళ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటున్న శ్రియ రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో త‌ను ప‌నిచేసిన హీరోల్లో కొంత మంది గురించి త‌న మ‌న‌సులో మాట‌ల‌ను చెప్పింది. 


ర‌జినీకాంత్‌: ప‌వ‌ర్ హౌజ్‌లాంటివారు. చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయ‌న‌తో ప‌నిచేయ‌డం వ‌ల్ల చాలా కొత్త విష‌యాల‌ను నేర్చ‌కున్నాను. 

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌:  మంచి కోస్టార్‌. తనొక పుస్త‌కాల పురుగు

ప్ర‌భాస్‌:  త‌న క‌ళ్ల‌ను చూస్తూ ఉండిపోవాల‌నిపిస్తుంది

ఎన్టీఆర్‌:  చాలా సైలెంట్‌గా ఉండేవాడు. ఇప్పుడు చాలా మారిపోయాడు. అత‌న్ని చూస్తుంటే ముచ్చ‌టేస్తుంది. 

ధ‌నుష్‌:  చాలా టాలెంటెడ్‌, ఇంటెలిజెంట్ యాక్ట‌ర్‌. త‌న‌తో న‌టించేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. 


Updated Date - 2020-06-08T16:18:02+05:30 IST