సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆకట్టుకుంటున్న `సోలో బ్రతుకే సో బెటర్` ట్రైలర్!

ABN, First Publish Date - 2020-12-19T21:19:40+05:30

సాయితేజ్ నటించిన `సోలో బ్రతుకే సో బెటర్` ట్రైలర్ తాజాగా విడుదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

`మన రాజ్యాంగం మనకు స్వేచ్ఛగా బ్రతకమని కొన్ని హక్కులు కల్పించింది. వాటిని మనం ఈ ప్రేమ, పెళ్లి అనే బంధాలతో నాశనం చేస్తున్నాం` అంటున్నాడు మెగా హీరో సాయితేజ్. కొత్త డైరెక్టర్ సుబ్బు దర్శకత్వంలో సాయితేజ్ నటించిన `సోలో బ్రతుకే సో బెటర్` ట్రైలర్ తాజాగా విడుదలైంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్. తమన్ సంగీతం అందించాడు.


సింగిల్‌గానే ఉండాలని ఫిక్సయిన విరాట్ జీవితంలోకి అమృత అనే అమ్మాయి వచ్చిన తర్వాత ఎదురయ్యే పరిస్థితులను ఈ ట్రైలర్‌లో చూపించారు. రావు రమేష్ చెప్పిన డైలాగులు ఆకట్టుకున్నాయి. ట్రైలర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 




Updated Date - 2020-12-19T21:19:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!