స్నిప్‌... స్నిప్‌!

ABN , First Publish Date - 2020-09-16T06:38:24+05:30 IST

‘స్నిప్‌... స్నిప్‌’ అంటున్నారు తమన్నా. స్నిప్‌ అంటే కత్తిరించివేయడం అని అర్థం. ఇటీవల సెలూన్‌కి...

స్నిప్‌... స్నిప్‌!

‘స్నిప్‌... స్నిప్‌’ అంటున్నారు తమన్నా. స్నిప్‌ అంటే కత్తిరించివేయడం అని అర్థం. ఇటీవల సెలూన్‌కి వెళ్లి హెయిర్‌ స్టయిల్‌లో కొంచెం మార్పులు చేయించుకున్నారు. స్టయిల్‌ మారాలంటే జుట్టును కొంచెం కత్తిరించాలి కదా! ఆ సమయంలో సెలూన్‌లో ఓ మిర్రర్‌ సెల్ఫీ తీసుకున్నారు. అన్నట్టు.. సెలూన్‌లో ఇప్పుడు మాస్క్‌ వేసుకుని, దుస్తులపై మరో రక్షణ కవచాన్ని ధరించాల్సిందే! అంతా కరోనా మహిమ!!

Updated Date - 2020-09-16T06:38:24+05:30 IST