సిరివెన్నెల తనయుడి నిశ్చితార్థం!

ABN , First Publish Date - 2020-08-17T05:44:55+05:30 IST

గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తి రెండో తనయుడు, నటుడు రాజా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇటీవల ఆయన...

సిరివెన్నెల తనయుడి నిశ్చితార్థం!

గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తి రెండో తనయుడు, నటుడు రాజా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇటీవల ఆయన నిశ్చితార్థం జరిగినట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. తన ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు ‘‘2020లోనే బెస్ట్‌ పార్ట్‌ ఇది. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నా’’ అని రాజా ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. 

Updated Date - 2020-08-17T05:44:55+05:30 IST