సెట్‌లో శ్రుతీహాసన్‌

ABN , First Publish Date - 2020-10-09T05:04:17+05:30 IST

కరోనా, లాక్‌డౌన్‌ తర్వాత ఒక్కో హీరోయిన్‌ సెట్‌లో అడుగుపెట్టి షూటింగ్‌లతో బిజీ అవుతున్నారు. తాజాగా శృతీహాసన్‌ సెట్‌లో అడుగుపెట్టారు...

సెట్‌లో శ్రుతీహాసన్‌

కరోనా, లాక్‌డౌన్‌ తర్వాత ఒక్కో హీరోయిన్‌ సెట్‌లో అడుగుపెట్టి షూటింగ్‌లతో బిజీ అవుతున్నారు. తాజాగా శృతీహాసన్‌ సెట్‌లో అడుగుపెట్టారు. విజయ్‌సేతిుపతి హీరోగా తెరకెక్కుతున్న ‘లాభం’ చిత్రంలో శ్రుతీహాసన్‌ కథానాయిక. లాక్‌డౌన్‌ వల్ల ఆగిపోయిన ఈ చిత్రం షూటింగ్‌ గురువారం చెన్నైలో మొదలైంది. ప్రస్తుతం విజయ్‌ సేతుపతి, శృతీహాసన్‌లపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఎస్‌.పి. జననాథన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


Updated Date - 2020-10-09T05:04:17+05:30 IST