లుంగీ దొగిలించా!

ABN , First Publish Date - 2020-12-03T05:46:30+05:30 IST

నిర్మాత, రచయిత ర్యాన్‌ ఇవాన్‌ స్టీఫెన్‌కి శ్రుతీ హాసన్‌ ‘సారీ’ చెప్పారు.

లుంగీ దొగిలించా!

నిర్మాత, రచయిత ర్యాన్‌ ఇవాన్‌ స్టీఫెన్‌కి శ్రుతీ హాసన్‌ ‘సారీ’ చెప్పారు. ఎందుకో తెలుసా? ఆయన లుంగీ దొంగిలించినందుకు! బుధవారం శ్రుతీ హాసన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో నీళ్లలో బికినీ, లుంగీ ధరించిన ఫొటో పోస్ట్‌ చేశారు. ‘‘కొన్ని సెలవులకు రంగుల్లో ఉంటాను’’ అని క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. అందులో లుంగీ స్టీఫెన్‌ది అని చెప్పారు. సముద్ర తీర ప్రాంతంలో ఎంజాయ్‌ చేస్తున్న మరికొన్ని ఫొటోలను షేర్‌ చేశారు. సాధారణంగా ఇన్‌స్టాలో శ్రుతీ హాసన్‌ ఎక్కువగా నలుపు రంగు దుస్తుల్లో కనిపిస్తుంటారు.     

Updated Date - 2020-12-03T05:46:30+05:30 IST