శ్రుతి గోల్డెన్ మాస్క్!

ABN , First Publish Date - 2020-07-31T19:48:21+05:30 IST

తన సోషల్ మీడియా ఖాతాల్లో రోజుకో కొత్త ఫొటో పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది హీరోయిన్ శ్రుతీ హాసన్. ఇటీవల

శ్రుతి గోల్డెన్ మాస్క్!

తన సోషల్ మీడియా ఖాతాల్లో రోజుకో కొత్త ఫొటో పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది హీరోయిన్ శ్రుతీ హాసన్. ఇటీవల వరుసగా వెడ్డింగ్ లుక్ ఫొటోలను పోస్ట్ చేస్తోంది. అదే తరహాలో తాజాగా మరో ఫొటోను శ్రుతి అభిమానులతో పంచుకుంది. 


తాజాగా ఓ మేగజీన్ కవర్ పేజీపై శ్రుతి మెరిసింది. బ్లాక్ డ్రెస్, దానిపైన బంగారు గొలుసులు, ఆపై గోల్డెన్ మాస్క్ ధరించి శ్రుతి చూపరులను ఆకట్టుకుంది. కరోనా మహమ్మారీ విజృంభిస్తున్న వేళ మాస్క్‌లు ధరించడం గురించి సెలబ్రిటీలు అవగాహన కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రుతి గోల్డెన్ మాస్క్ ధరించి ఫొటో షూట్‌లో పాల్గొంది. 

Updated Date - 2020-07-31T19:48:21+05:30 IST