శ్రద్ధాదాస్‌.. యమా హాట్‌ గురూ..

ABN , First Publish Date - 2020-12-02T04:03:06+05:30 IST

హీరోయిన్‌ శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాలెన్నింటిలోనో ఆమె నటించింది. కానీ అమ్మడికి లక్‌ కలిసిరాలేదు. అందుకే బాలీవుడ్‌ వైపు

శ్రద్ధాదాస్‌.. యమా హాట్‌ గురూ..

హీరోయిన్‌ శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాలెన్నింటిలోనో ఆమె నటించింది. కానీ అమ్మడికి లక్‌ కలిసిరాలేదు. అందుకే బాలీవుడ్‌ వైపు అడుగులు వేసి.. అక్కడ ప్రయత్నాలు మొదలెట్టింది. ఆమె హాట్‌ ఫిగర్‌కి బాలీవుడ్‌లో మంచి అవకాశాలే వస్తున్నాయి. ప్రస్తుతం మంచి రోల్‌ అనుకుంటేనే గానీ సౌత్‌ వైపు చూడని శ్రద్దా.. బాలీవుడ్‌లో మాత్రం వీరలెవల్లో రెచ్చిపోతుంది. పాత్ర ఏదైనా సరే.. అవకాశం వస్తే చాలు అన్నట్లుగా ఎక్స్‌పోజింగ్‌తో అల్లాడిస్తుంది. ఇంకా నమ్మకం కలగకపోతే.. ఆమె ఇన్‌స్టాగ్రమ్‌ అకౌంట్‌ని ఒక్కసారి చెక్‌ చేయండి.. హార్ట్ బీట్‌ పెరిగిపోవడం ఖాయం. తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్‌లో శ్రద్ధా రెండు ఫొటోలను షేర్‌ చేసింది. ఈ రెండు ఫొటోలు చూస్తే చాలు షాక్‌ కొట్టినట్లుగా నెటిజన్లు ఫీలవుతున్నారు. ఆ రేంజ్‌లో శ్రద్ధా గ్లామర్‌ ఒలకబోసింది. 

Updated Date - 2020-12-02T04:03:06+05:30 IST