`షకీలా` వచ్చేస్తోంది!

ABN , First Publish Date - 2020-12-01T22:24:19+05:30 IST

దక్షిణాదిన శృంగార తారగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది షకీలా. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం `షకీలా`.

`షకీలా` వచ్చేస్తోంది!

దక్షిణాదిన శృంగార తారగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది షకీలా. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం `షకీలా`. రిచా చద్దా ప్రధాన పాత్ర పోషించింది. 2019లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 


క్రిస్మస్ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్ 25న ఈ సినిమా విడుదల కాబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, రాజీవ్ పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 

Updated Date - 2020-12-01T22:24:19+05:30 IST

Read more