షకలక శంకర్ ‘పరాన్నజీవి’ ముచ్చట్లివే..

ABN , First Publish Date - 2020-07-27T04:51:44+05:30 IST

షకలక శంకర్ ప్రధాన పాత్ర పోషించిన ‘పరాన్నజీవి’ వెబ్ మూవీ శనివారం జనం ముందుకు వచ్చింది. ఆర్జీవీ ‘పవర్ స్టార్’కు పోటీగా వచ్చిన ఈ సినిమా విశేషాలు, దానికి వచ్చిన

షకలక శంకర్ ‘పరాన్నజీవి’ ముచ్చట్లివే..

షకలక శంకర్ ప్రధాన పాత్ర పోషించిన ‘పరాన్నజీవి’ వెబ్ మూవీ శనివారం జనం ముందుకు వచ్చింది. ఆర్జీవీ ‘పవర్ స్టార్’కు పోటీగా వచ్చిన ఈ సినిమా విశేషాలు, దానికి వచ్చిన స్పందన గురించి శంకర్ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు. వర్మ గురించి, ‘జబర్దస్త్’, హీరోగా మళ్లీ ఏమైనా నటిస్తున్నారా? వంటి ఎన్నో ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.


‘పరాన్నజీవి’ వెబ్ మూవీ విడుదల తర్వాత ఎలాంటి స్పందన వస్తోంది? రామ్ గోపాల్ వర్మ తీసిన ‘పవర్ స్టార్’ మూవీ మీరు చూశారా? ఎలా అనిపించింది? వర్మ ‘పవర్ స్టార్’ అభిమానుల ఆగ్రహానికి గురవుతుందని అందరూ అనుకున్నారు. కానీ దానికి పూర్తి భిన్నంగా జరిగింది. వర్మ తన సూచనలు పాటిస్తే... ‘ఏపీకి కాబోయే సీ.ఎం మీరే’ అంటూ పవన్ కళ్యాణ్‌కు సూచన చేశారు.... దీనిని ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? వర్మ ను అనుకరిస్తూ మీరు ఆయన ముందే స్టేజ్ మీద చేశారు... దానికి ఆయన ఏమన్నారు? వర్మ మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి? ఆయనను అనుకరిస్తే బాగుంటుందని మీకే అనిపించిందా? లేక ఎవరైనా సజెస్ట్ చేశారా? ‘పరాన్నజీవి’ మూవీ కోసం ఆర్జీవీగా నటించాలని ఫస్ట్ చెప్పినపుడు మీకు ఎలా అనిపించింది? దర్శకుడిగా మారిన నూతన్ నాయుడుతో మీకు ఎప్పటి నుండీ పరిచయం? నటుడిగా సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత మీరు చాలా హ్యాపీగా ఫీలైన సందర్భం ఏది? కరోనా కారణంగా సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. మధ్య తరగతికి చెందిన నటీనటులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు? మీరు ఈ కరోనా కష్టకాలాన్ని ఎలా ఎదుర్కొన్నారు? మీ దర్శకుడు నూతన్ నాయుడు పవన్ కళ్యాణ్ అభిమాని అనే పేరుతో సాగుతున్నాడని కొన్ని విమర్శలు ఉన్నాయి. అవి మీ దృష్టికి వచ్చాయా? ఇవాళ ‘జబర్దస్త్’ పుణ్యమా అని ఎన్నో కొత్త కామెడీ షోస్ మొదలయ్యాయి. మరి మీరు ఎందులో అయినా కీ రోల్ పోషిస్తున్నారా? ‘జబర్దస్త్’ తొలి బ్యాచ్‌లోని మిమ్మల్ని... ఈ రోజు మీ పొజిషన్‌ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? ‘జబర్దస్త్’ షో గురించి, అందులోని ఇన్నర్ పాలిటిక్స్ గురించి మీరేం చెబుతారు? మీ తోటి కమెడియన్స్ లో మీకు బాగా నచ్చిన వారు ఎవరు? మీకు కూడా ఆ మధ్య హీరోగా ప్రయత్నం చేసినట్లు ఉన్నారు? మళ్లీ ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఇటీవల కాలంలో మీరు చూసిన సినిమాల్లో మీకు బాగా నచ్చినవి ఏవి? ఎందుకు? కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ఎందరు చెబుతున్నా... జనాలు లైట్ తీసుకుంటున్నారు. అలాంటి వారికి ఏం చెబుతారు? వంటి ఎన్నో ప్రశ్నలకు షకలక శంకర్ సమాధానమిచ్చారు. ఆయన ఇచ్చిన సమాధానాలు తెలియాలంటే కింది వీడియోలు చూడాల్సిందే. 

Updated Date - 2020-07-27T04:51:44+05:30 IST

Read more