షాహిద్‌, సేతుపతి వెబ్‌సిరీస్‌

ABN , First Publish Date - 2020-12-21T07:05:06+05:30 IST

బాలీవుడ్‌ హీరో షాహిద్‌కపూర్‌ అమెజాన్‌ ప్రైమ్‌ కోసం ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ వెబ్‌సిరీస్‌లో తమిళ కథానాయకుడు విజయ్‌సేతుపతి...

షాహిద్‌, సేతుపతి వెబ్‌సిరీస్‌

బాలీవుడ్‌ హీరో షాహిద్‌కపూర్‌ అమెజాన్‌ ప్రైమ్‌ కోసం ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ వెబ్‌సిరీస్‌లో తమిళ కథానాయకుడు విజయ్‌సేతుపతి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారని బాలీవుడ్‌ సమాచారం. దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే  కీలకపాత్ర కోసం దక్షిణాది నుంచి మరో స్టార్‌ హీరోను తీసుకుంటే బాగుంటుందని విజయ్‌ సేతుపతిని ఎంపిక చేశారట. జనవరిలో ముంబై, గోవాలో ఈ వెబ్‌సిరీస్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది.  షాహిద్‌కపూర్‌, సేతుపతి ఇద్దరికీ ఇదే తొలి వెబ్‌సిరీస్‌.

Updated Date - 2020-12-21T07:05:06+05:30 IST