సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సీరత్ హాట్ లుక్స్!

ABN, First Publish Date - 2020-12-21T19:20:51+05:30

మోడలింగ్ రంగం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించిన హీరోయిన్ సీరత్ కపూర్ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోడలింగ్ రంగం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించిన హీరోయిన్ సీరత్ కపూర్ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది. ఈమె నటించిన `కృష్ణ అండ్ హిజ్ లీల`, `మా వింత గాధ వినుమా` చిత్రాలు లాక్‌డౌన్ సమయంలో విడుదలై మంచి ఆదరణ సంపాదించాయి. 


మరోవైపు సోషల్ మీడియాలోనూ సీరత్ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫొటోషూట్లకు సంబంధించిన ఫొటోలను రెగ్యులర్‌గా అప్‌డేట్ చేస్తుంటుంది. తాజాగా రెండు ఫొటోలను సీరత్ అప్‌లోడ్ చేసింది. ఆ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.  



Updated Date - 2020-12-21T19:20:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!