సీరత్ హాట్ లుక్స్!

ABN , First Publish Date - 2020-12-21T19:20:51+05:30 IST

మోడలింగ్ రంగం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించిన హీరోయిన్ సీరత్ కపూర్ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది.

సీరత్ హాట్ లుక్స్!

మోడలింగ్ రంగం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించిన హీరోయిన్ సీరత్ కపూర్ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది. ఈమె నటించిన `కృష్ణ అండ్ హిజ్ లీల`, `మా వింత గాధ వినుమా` చిత్రాలు లాక్‌డౌన్ సమయంలో విడుదలై మంచి ఆదరణ సంపాదించాయి. 


మరోవైపు సోషల్ మీడియాలోనూ సీరత్ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫొటోషూట్లకు సంబంధించిన ఫొటోలను రెగ్యులర్‌గా అప్‌డేట్ చేస్తుంటుంది. తాజాగా రెండు ఫొటోలను సీరత్ అప్‌లోడ్ చేసింది. ఆ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.  Updated Date - 2020-12-21T19:20:51+05:30 IST