సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సంక్రాంతికి అల్లుడు...

ABN, First Publish Date - 2020-12-28T11:29:15+05:30

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’. సంక్రాంతి సందర్భంగా జనవరి 15న థియేటర్లలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’. సంక్రాంతి సందర్భంగా జనవరి 15న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. 


పక్కా కుటుంబ కథా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది.  నభా నటేశ్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, సోనూ సూద్‌, ‘వెన్నెల’ కిశోర్‌, సత్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘కందిరీగ’ ఫేమ్‌ సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌ పతాకంపై సుబ్రహ్మణ్యం గొర్రెల చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: రమేశ్‌కుమార్‌ గంజి, ఛాయాగ్రహణం: ఛోటా కె. ప్రసాద్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

Updated Date - 2020-12-28T11:29:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!