సుస్మితా కమ్‌బ్యాక్‌పై స‌ల్మాన్ కామెంట్‌

ABN , First Publish Date - 2020-06-28T19:31:47+05:30 IST

బాలీవుడ్ స్టార్ సుస్మితాసేన్ ‘ఆర్య’ అనే వెబ్ సిరీస్‌తో ప‌దేళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. సుస్మితా సేన్ పెర్ఫామెన్స్ చాలా బావుంద‌ని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు.

సుస్మితా కమ్‌బ్యాక్‌పై స‌ల్మాన్ కామెంట్‌

బాలీవుడ్ స్టార్ సుస్మితాసేన్ ‘ఆర్య’ అనే వెబ్ సిరీస్‌తో ప‌దేళ్ల త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. సుస్మితా సేన్ పెర్ఫామెన్స్ చాలా బావుంద‌ని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌, ఖాన్ త్రయంలో ఒక‌రైన స‌ల్మాన్‌ఖాన్ సుస్మితాసేన్‌కు వెల్‌క‌మ్ చెప్పారు. మీ క‌మ్‌బ్యాక్ అదిరిపోయింది. మీ పెర్ఫామెన్స్‌కు ఫిదా అయ్యాం. మీపై ప్రేమ మ‌రింత పెరిగింద‌టూ స‌ల్మాన్ ఆర్య‌లోని డైలాగ్‌ను చెబుతూ వీడియో విడుద‌ల చేశారు. మొద‌టి వీడియో చూశాను. అలాగే స‌ల్మాన్ న‌టించిన పోకిరి రీమేక్‌లో ఓ డైలాగ్‌ను చెబుతూ ఆర్య వెబ్ సిరీస్‌ను చూడాల‌ని అంద‌రినీ కోరారు స‌ల్మాన్‌. Updated Date - 2020-06-28T19:31:47+05:30 IST