దీపావళి సర్‌ప్రైజ్
ABN , First Publish Date - 2020-11-14T05:20:12+05:30 IST
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందం స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళిపై చేసిన ప్రత్యేక ఫొటోషూట్‌ను ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ ట్విట్టర్‌లో విడుదల చేసి ఈ దీపావళి....

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందం స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళిపై చేసిన ప్రత్యేక ఫొటోషూట్‌ను ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ ట్విట్టర్‌లో విడుదల చేసి ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంది. చిత్రబృందం షేర్ చేసిన ఫొటోల్లో రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ సరదాగా మాట్లాడుకుంటూ.. చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.