రొమాంటిక్‌ డ్రామా

ABN , First Publish Date - 2020-02-14T09:23:18+05:30 IST

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న నూతన చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్నారు...

రొమాంటిక్‌ డ్రామా

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న నూతన చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. సూర్య దేవర నాగవంశీ నిర్మాత. రొమాంటిక్‌  డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 19న ప్రారంభం కానుంది. సినిమాకు సంబంధించి ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తామని నిర్మాత సూర్య దేవర నాగవంశీ చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశీ పచ్చి పులుసు, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, ఎడిటర్‌: నవీన్‌ నూలి; ఆర్ట్‌: ఏ.ఎస్‌.ప్రకాశ్‌, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్‌. 


Updated Date - 2020-02-14T09:23:18+05:30 IST