సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నీవు ఆస్కార్ విన్నర్‌వి.. బాలీవుడ్ కంటే గొప్పోడివి.. రెహమాన్‌కు అండగా దర్శకుడు

ABN, First Publish Date - 2020-07-27T02:07:53+05:30

బాలీవుడ్‌లో కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ రెహమాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దర్శకుడు శేఖర్ కపూర్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: బాలీవుడ్‌లో కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ రెహమాన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దర్శకుడు శేఖర్ కపూర్ స్పందించారు. రెహమాన్‌కు అండగా నిలిచారు. రెహమాన్ ఆస్కార్ గెలుచుకున్నారని, ఆయన బాలీవుడ్ కంటే గొప్పవారని శేఖర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. ‘రెహమాన్ నీ సమస్యేంటో తెలుసా..? నీ ప్రతిభను నీవు గుర్తించలేవు. నీవు ఆస్కార్ గెలిపొందిన వ్యక్తి. ఆస్కార్ అంటే బాలీవుడ్ కంటే ఎంతో గొప్పది. అలాంటి ఆస్కార్‌ నీ చేతిలో ఉంది. అదొక్కటి చాలు నీ ప్రతిభ ఏంటో ప్రపంచానికి చెప్పడానికి’ అంటూ రాసుకొచ్చారు.



Updated Date - 2020-07-27T02:07:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!