ప్రముఖ నటుడు కన్నుమూత

ABN , First Publish Date - 2020-04-16T14:43:23+05:30 IST

బాలీవుడ్ నటుడు రంజిత్ చౌదరి 65 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. రంజిత్ మంచి నటుడిగానే కాకుండా, రచయిత దర్శకునిగానూ పేరుపొందారు.

ప్రముఖ నటుడు కన్నుమూత

బాలీవుడ్ నటుడు రంజిత్ చౌదరి 65 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. రంజిత్ మంచి నటుడిగానే కాకుండా, రచయిత దర్శకునిగానూ  పేరుపొందారు. హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వం వహించిన రాకేశ్ రోషన్ చిత్రం సుందర్ లో రంజిత్ నటి రేఖతో పాటు నటించారు. రంజిత్ మరణ వార్తను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అతని సోదరి వెల్లండించారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత మే 5 న సంతాప సభ జరగనున్నదని  పేర్కొన్నారు. కాగా రంజిత్ 1980 లో అమెరికాకు వెళ్లారు.  అక్కడ అనేక ప్రదర్శనలలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-16T14:43:23+05:30 IST

Read more