‘అమృతరామమ్’ను విజయవంతం చేయండి: రామ్ మిట్టకంటి

ABN , First Publish Date - 2020-04-28T18:44:56+05:30 IST

మహబూబాబాద్: ‘అమృతరామమ్’ సినిమా జీ 5 ద్వారా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా హీరో రామ్ మిట్టకంటి..

‘అమృతరామమ్’ను విజయవంతం చేయండి: రామ్ మిట్టకంటి

మహబూబాబాద్: ‘అమృతరామమ్’ సినిమా జీ 5 ద్వారా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా హీరో రామ్ మిట్టకంటి.. మహబూబాబాద్ మండలం ముడుపుగల్లులో మీడియాతో ముచ్చటించాడు. రేపు ఏప్రిల్ 29న సురేష్ ప్రొడక్షన్ వారు జీ 5 యాప్ ద్వారా విడుదల చేయనున్నారని వెల్లడించాడు. ‘అమృతరామమ్’ సినిమాను విజయవంతం చేయాలని రామ్ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-04-28T18:44:56+05:30 IST